వార్తలకు తిరిగి వెళ్లండి

మిజోరం సరిహద్దు నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చిన కేసులో అరెస్టైన అమెరికా, ఉక్రెయిన్ పౌరులకు మయన్మార్‌లో విమానంపై డ్రోన్ దాడితో సంబంధాలున్నట్లు ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది.
వారి పరికరాల్లో లభించిన ఫొటోలు, వీడియోలు కీలక ఆధారాలని పేర్కొంది. భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలకు ప్రణాళిక రచించారన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
Comments
Loading comments...

