వార్తలకు తిరిగి వెళ్లండి

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హానోక్ ఆధ్వర్యంలో గురువారం తర్లుపాడు మండలం కలుజువ్వులపాడు పంచాయతీ పరిధిలో విత్తన బంతుల వెదజల్లింపు కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతంలో 50 వేల విత్తన బంతులను వెదజల్లారు.
అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెంచడమే లక్ష్యంగా అటవీశాఖ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో అటవీశాఖ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

