Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాన్ని ఢీకొన్న డ్రోన్: త్రుటిలో తప్పిన ప్రమాదం

విష్ణు వర్ధన్ Jun 30, 2026 6:32 AM అల్ ఇండియా 2 viewsabout 4 hours ago
విమానాన్ని ఢీకొన్న డ్రోన్: త్రుటిలో తప్పిన ప్రమాదం - Udayam Digital
అమెరికాలోని జేఎఫ్‌కే విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్‌ బ్లూ విమానాన్ని డ్రోన్‌ ఢీకొట్టింది. 3 వేల అడుగుల ఎత్తులో జరిగిన ఈ ఘటనలో 159 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విమానం కాక్‌పిట్‌ను డ్రోన్ తాకడంతో పైలట్ గుర్తించారు. దీనిపై ఎఫ్‌ఏఏ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. విమానాశ్రయాల వద్ద డ్రోన్ల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఏఏ హెచ్చరించింది.

Comments

G
Loading comments...