Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా రిఫైనరీపై డ్రోన్‌ దాడి

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 13, 2026 9:34 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
రష్యా రిఫైనరీపై డ్రోన్‌ దాడి - Udayam
రష్యాలోని బాష్కోర్టోస్తాన్‌లో ఉన్న గాజ్‌ప్రోమ్‌ నెఫ్తెఖిమ్‌ సలావత్‌ రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్లతో దాడి చేసింది. సరిహద్దుకు 1,300 కిలోమీటర్ల దూరంలోని ఈ కేంద్రంలో భారీ మంటలు చెలరేగాయి. ఏటా 74 మిలియన్‌ బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే ఈ కేంద్రంపై దాడితో రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని ఉక్రెయిన్‌ పేర్కొంది. మూడు రోజుల్లో ఇది నాలుగో దాడి.

Comments

G
Loading comments...