Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్‌ కుమారుడి సాఫ్ట్‌వేర్‌ సంస్థకు జాతీయ స్థాయి గుర్తింపు

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Aug 04, 2026 11:43 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
డ్రైవర్‌ కుమారుడి సాఫ్ట్‌వేర్‌ సంస్థకు జాతీయ స్థాయి గుర్తింపు - Udayam Digital
భద్రాచలానికి చెందిన రాము స్థాపించిన ఈ-కార్ట్‌ సాఫ్ట్‌ లాబ్స్‌కు ‘బెస్ట్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కంపెనీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గ్లోబల్‌ ఎలైట్‌-2026 కార్యక్రమంలో పురస్కారం అందించారు. 2016లో ప్రారంభమైన సంస్థ ఆధునిక సాంకేతిక పరిష్కారాలు అందిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది. ఏఐ ఆధారిత అగ్రి టెక్‌ సేవలతో రైతులకు కూడా సహకరిస్తోంది.

Comments

G
Loading comments...