వార్తలకు తిరిగి వెళ్లండి

కూనవరంలోని శబరి, కొత్తగూడెం హాబిటేషన్లలో వరద ప్రభావిత ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేశ్ కుమార్ తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
అవసరమైన ప్రాంతాల్లో అదనపు ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

