Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండకు రూ.239.91 కోట్ల తాగునీటి పథకం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 7:40 PM పల్నాడు General
వినుకొండకు రూ.239.91 కోట్ల తాగునీటి పథకం - Udayam
వినుకొండ పట్టణంలో రూ.239.91 కోట్ల యూఐడీఎఫ్ అమృత్ 2.0 నిధులతో చేపట్టిన తాగునీటి పథకం అభివృద్ధి పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం ప్రారంభించారు. తాగునీటి పనులను ఎన్నికల్లోపే పూర్తి చేయాలని ఎంపీ సూచించారు.

Comments

G
Loading comments...