Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటికే పోతిరెడ్డిపాడు నీరు: కలెక్టర్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 07, 2026 6:31 PM నంద్యాలGeneral
తాగునీటికే పోతిరెడ్డిపాడు నీరు: కలెక్టర్ - Udayam
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. వెలుగోడు, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని నిల్వ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు వరి సాగు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...