Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖిలాలో తాగునీటి సమస్యపై వినతి

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:38 PM వరంగల్General
ఖిలాలో తాగునీటి సమస్యపై వినతి - Udayam
వరంగల్‌ గ్రేటర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 37, 38 డివిజన్ల ఖిలా వరంగల్‌ పడమర కోటలో తాగునీటి సమస్య పరిష్కరించాలని అఖిల పక్ష పోరాట కమిటీ సభ్యులు కోరారు. సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వస్తోందని వారు తెలిపారు. నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...