వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా ఇంకొల్లులోని మర్లకుంట వద్ద అనుమతులు లేకుండా మట్టిని తరలించడంతో, కట్టపై ఉన్న వందేళ్ల నాటి చింతచెట్టు వేళ్ల చుట్టూ ఉన్న మట్టి తొలగిపోయి నిలువునా ఎండిపోయింది.
ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర ముప్పు తప్పదని పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

