వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండల కేంద్రంలో వెలసిన హాజ్రాత్ సయ్యద్ వాహెద్ అలీ షా ఖాద్రి, అల్మారుఫ్ హాజ్రాత్ జిందా షా వలి, రెహమాతుళ్ళ అలై, వారి ఉర్సు, గంధం మహోత్సవం చివరి రోజు బుధవారం బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్, హాజ్రాత్ వారిని దర్శించుకొన్నారు.
పూల హారాలు సమర్పించి, ఫాతే హాలు ఇచ్చి మొక్కు బడులు చెల్లించుకొన్నారు, కొలిచే వారికీ కొంగు బంగారంగా జిందేషా వలి అంటే జీవ సమాధి అయ్యారని అన్నారు.
Comments
Loading comments...

