వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి 13వ డివిజన్ న్యూ ఇందిరానగర్‌లో అండర్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో రోజుల తరబడి మురుగు నిలిచిపోతోంది. దీంతో దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.
సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. వర్షాకాలంలో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నందున వెంటనే డ్రైనేజీ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

