Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొల్లులో డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:47 PM ఏలూరుGeneral
కోరుకొల్లులో డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు - Udayam
కలిదిండి మండలం కోరుకొల్లులో డ్రైనేజీ పూడికతీత చేపట్టకపోవడంతో మురుగునీరు నిలిచిపోయింది. షష్టి గుడికి వెళ్లే మార్గంలో ఆరడుగులకు పైగా నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక అధికారి పాలనలోనూ సమస్య పరిష్కారం కాకపోవడంపై గ్రామస్థులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...