వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడ మండలం కొత్తపల్లిలో మురుగు కాలువ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు భాస్కర్‌పై దాడి చేశారంటూ నర్సయ్య సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
మరోవైపు తనపై కూడా దాడి చేశారంటూ నర్సయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిద్దబోయిన భాస్కర్‌పై ప్రతి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...

