Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్‌ ముసాయిదా ఓటర్ల జాబితా

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 01, 2026 6:58 AM అమరావతిGeneral
సర్‌ ముసాయిదా ఓటర్ల జాబితా - Udayam
ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,71,38,182 మంది నమోదైనట్లు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ వెల్లడించారు. సర్‌కు ముందు రాష్ట్రంలో 4.16 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదాలో పేరు లేని అర్హులు వచ్చే నెలాఖరు వరకు ఫారం-6 సమర్పించవచ్చని తెలిపారు. డిక్లరేషన్‌తో దరఖాస్తు చేసిన నిజమైన ఓటర్ల పేర్లను పరిశీలించి జాబితాలో చేర్చనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...