Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన వినియోగంపై అనుమానాలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 06, 2026 11:52 AM కడపGeneral
ఇంధన వినియోగంపై అనుమానాలు - Udayam
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాల ఇంధన వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగించని వాహనాలకు కూడా డీజిల్ ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదైందని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వాహనాల్లో డీజిల్ దుర్వినియోగం, ట్రిప్పుల నమోదులోనూ లోపాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...