Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద నీటి కష్టాలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 11:14 AM పెద్దపల్లి General
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద నీటి కష్టాలు - Udayam
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద ప్రభుత్వ చేతిపంపును గుర్తుతెలియని వ్యక్తులు మట్టి, ఇటుకలు పోసి మూసివేశారని లబ్ధిదారులు ఆరోపించారు. నీటి సౌకర్యం లేక చేతిపంపుపైనే ఆధారపడుతున్నామని తెలిపారు. చేతిపంపును మూసివేయడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...