వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూరు మండలం దోరేపల్లి గ్రామంలో కొత్త సీసీ రోడ్డు పనులను బుధవారం ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ఈ రోడ్డు దోహదపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, నవవిత, ఉప సర్పంచ్ నరేష్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజయ్య, వార్డు సభ్యులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

