Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 3:19 PM వికారాబాద్General
దోమలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
దోమలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...