వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో దోమల నివారణకు స్థానిక కౌన్సిలర్ బోడ రాజు బుధవారం రాత్రి దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. వార్డులో దోమల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆయనకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయన మున్సిపల్ కార్మికుల సహాయంతో ఫాగింగ్ మిషన్ ద్వారా పలు కాలనీలలో దోమల నివారణ మందును పిచికారి చేయించారు. ప్రజలు కూడా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

