Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమల బెడద..ఫాగింగ్‌ పై ప్రజల ఆగ్రహం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 07, 2026 11:36 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
దోమల బెడద..ఫాగింగ్‌ పై ప్రజల ఆగ్రహం - Udayam
ఘట్‌కేసర్, పోచారం, అన్నోజిగూడ ప్రాంతాల్లో దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. అన్నోజిగూడ అయ్యప్ప స్వామి ఆలయం, ఆయుష్ దవాఖాన, నల్లపోచమ్మ తల్లి ఆలయం పరిసరాల్లో రాత్రిళ్లు నిద్రపోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఫాగింగ్ చేపట్టకపోవడం, ఎంటమాలజీ చర్యల్లో నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...