Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమకొండలో జాతీయ క్రీడా దినోత్సవ పోటీలు

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 8:53 AM కామరెడ్డిGeneral
దోమకొండలో జాతీయ క్రీడా దినోత్సవ పోటీలు - Udayam
కామారెడ్డి జిల్లా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని దోమకొండ కోట, గ్రామాభివృద్ధి ట్రస్ట్ (DFVDT) ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 29 వరకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా యువజన, క్రీడల శాఖ, ఎసీఎఫ్ సమన్వయంతో దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల పరిధిలోని పాఠశాల (అండర్-16), కళాశాల (అండర్-18) విద్యార్థులు, యువతీ యువకులకు పోటీలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...