Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డొంకరాయ్ జలాశయం 4 గేట్లు ఎత్తివేత

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 10:06 AM అల్లూరి General
డొంకరాయ్ జలాశయం 4 గేట్లు ఎత్తివేత - Udayam
గుర్తేడు మండలం డొంకరాయ్ జలాశయం నుంచి నాలుగు గేట్లు ఎత్తి 36 వేల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. శబరి నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది వద్దకు పశువులను వదలొద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలను మానుకోవాలని చింతూరు ప్రాజెక్టు అధికారి శుభం నొక్యాల్ కోరారు.

Comments

G
Loading comments...