Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగతనం విఫలమైందని గోడపై సారీ!

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 9:15 AM జాతీయంGeneral
దొంగతనం విఫలమైందని గోడపై సారీ! - Udayam
కోయంబత్తూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లోకి చొరబడిన దొంగలకు నగలు, నగదు దొరకకపోవడంతో ఆగ్రహంతో వస్తువులను ధ్వంసం చేశారు. ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లభించలేదన్న నిరాశతో గోడపై 'సారీ' అని రాసి పరారైన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...