వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.కోట మండలం భీమాలి గ్రామంలో దొంగతనం కేసులో తల్లి కూతురును అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. రవి ఇంట్లో లేని సమయంలో అదే గ్రామానికి చెందిన జీ. లక్ష్మీ ఇంటిలోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు.
అపహరించిన బంగారాన్ని కొత్తవలస శ్రీవెంకటేశ్వర స్టోర్స్ లో అమ్ముతుండగా బంగారాన్ని స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

