వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన ట్రస్ట్‌కు కాకినాడకు చెందిన పణంగిపల్లి వెంకట సీతాపతిరావు, కృష్ణకుమారి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ.1,01,116 విరాళం అందించారు.
విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు అందజేశారు. అనంతరం ఆయన దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.
Comments
Loading comments...

