వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి, 2024లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దానం నాగేందర్‌ను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు విచారణపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

