Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయిబాబా ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 3:15 PM పశ్చిమగోదావరి General
సాయిబాబా ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం - Udayam
తాడేపల్లిగూడెంకు చెందిన వైసీపీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు కొట్టు నాగు షిరిడీ సాయిబాబా ట్రస్ట్‌కు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. సోమవారం కుటుంబ సమేతంగా సాయిబాబాను దర్శించుకున్న అనంతరం ట్రస్ట్‌ అధికారులకు చెక్కును అందించారు. సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా కొట్టు నాగు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...