వార్తలకు తిరిగి వెళ్లండి

కంకిపాడు పరిధిలోని పునాదిపాడు శ్రీకోండదరామస్వామి దేవాలయం కల్యాణ మండపం, ఉత్సవాల నిర్వహణ కోసం 14 సెంట్ల స్థలాన్ని దానం ప్రకటించారు.
రూ.కోటికిపైగా విలువైన స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్సవ కమిటీకి అప్పగించారు. అత్తమామల జ్ఞాపకార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Loading comments...

