Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్కరిణి అభివృద్ధికి రూ.35,400 విరాళం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:16 AM అనకాపల్లి General
 పుష్కరిణి అభివృద్ధికి రూ.35,400 విరాళం - Udayam
చోడవరం స్వయంభూ శివాలయం పుష్కరిణి అభివృద్ధికి గాంధీగ్రామం, నర్సయ్యపేట అభయాంజనేయ కళాశీల సంఘం రూ.35,400 విరాళం అందించింది. సోమవారం ప్రధాన అర్చకులు చలపతి చేతుల మీదుగా సంఘం సభ్యులు ఈ మొత్తాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. పుష్కరిణి పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, వచ్చే శివరాత్రికి భక్తులకు అందుబాటులోకి వస్తుందని అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...