వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర మోటార్స్ మేనేజింగ్ పార్టనర్ లోకనాథ రెడ్డి రూ.15.24 లక్షల విలువైన ఎస్.ఎం.ఎల్. మహీంద్ర ట్రక్‌ను సోమవారం టీటీడీకి విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ డిప్యూటీ ఈవోకు వాహన తాళాలను లోకనాథ రెడ్డి అందజేశారు.
Comments
Loading comments...

