Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

Follow Udayam on Google
Ravi Shukla Jun 08, 2026 4:31 PM హైదరాబాద్General
టీటీడీకి రూ.10 లక్షల విరాళం - Udayam
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు దాత ఈ విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత తండ్రి, రిటైర్డ్ ఇంజినీర్ బి. జగదీశ్వర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఛైర్మన్‌ను కలిశారు.

Comments

G
Loading comments...