Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Follow Udayam on Google
Harika Sep 24, 2026 12:13 PM హైదరాబాద్General
దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ - Udayam
అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. మళ్లీ ఎన్నికలకు వెళ్ళండి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్య.

Comments

G
Loading comments...