వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఉప ఎన్నిక టికెట్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ ‘సత్యాగ్రహి’ యూట్యూబ్ చానెల్‌పై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫున ఆయన పీఏ శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దానంకు కాంగ్రెస్ టికెట్ దక్కదని, కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారని కథనం ప్రసారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేలా ఉన్న ఈ కథనంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

