Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ఫైనల్‌కు డొనాల్డ్ ట్రంప్

శ్రీజ రెడ్డి Jul 18, 2026 7:15 AM అల్ ఇండియా about 2 hours ago
ఫిఫా ఫైనల్‌కు డొనాల్డ్ ట్రంప్ - Udayam Digital
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో స్పెయిన్, అర్జెంటీనా మధ్య ఆదివారం జరిగే ఈ తుది పోరును ఆయన స్వయంగా వీక్షించనున్నారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విజేతలకు ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో కలిసి ప్రపంచకప్‌ను అందజేయనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...