Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనుషుల మాటలను కుక్కలు గుర్తిస్తాయ్

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 12:35 PM జాతీయంGeneral
మనుషుల మాటలను కుక్కలు గుర్తిస్తాయ్ - Udayam
మనుషులు మాట్లాడే మాటలను కుక్కలు కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. నిత్యం మనుషుల మాటలు వినే పెంపుడు కుక్కల్లో ఈ లక్షణం అభివృద్ధి చెందే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. మాటలను గుర్తించే సామర్థ్యం మనుషులకే పరిమితం కాకపోవచ్చని ‘సైన్స్‌’ జర్నల్‌ పేర్కొంది. హల్లులపై దృష్టి పెట్టడం ద్వారా కుక్కలు పదాలను గుర్తిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Comments

G
Loading comments...