Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కలకు రేబిస్‌ టీకాలు వేయించాలి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:44 PM అన్నమయ్యGeneral
 కుక్కలకు రేబిస్‌ టీకాలు వేయించాలి - Udayam
పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా రేబిస్‌ టీకాలు వేయించాలని పశువైద్యాధికారి నవీన్‌కుమార్‌ సూచించారు. సోమవారం బి.కొత్తకోట మండలంలోని అన్ని పశువైద్యశాలల్లో ప్రపంచ రేబిస్‌ దినోత్సవం నిర్వహించారు. గట్టు పశువైద్యశాలలో రేబిస్‌ టీకాల పంపిణీలో పాల్గొన్న ఆయన సుమారు 12 కుక్కలకు టీకాలు వేసినట్లు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో కడిగి ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...