వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆయన సాగించిన పోరాట స్ఫూర్తిని కొనియాడారు.
ఈ సందర్భంగా అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్, డీఆర్‌వో, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

