వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకరోజు బీపీ టాబ్లెట్ వేసుకోకపోయినా ఏం కాదనుకోవడం పొరపాటని డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల తెలిపారు. బీపీ మాత్ర ఏ రోజుకు ఆరోజే పనిచేస్తుందని, వాటిని మానేస్తే రక్తపోటు ఒక్కసారిగా పెరిగి ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
సొంత నిర్ణయంతో మందులు ఆపకుండా, డాక్టర్ సూచించినట్లు క్రమం తప్పకుండా మందులు వాడాలని డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల X వేదికగా అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

