వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ డాక్టర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మెడికల్ కాలేజీ ఆవరణంలో వైద్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఎంతోకాలంగా ప్రజలకు సేవలందిస్తున్న వైద్యులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

