వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ఎడమ కాలువలోకి స్నానాలకు దిగవద్దని పర్యవేక్షక ఇంజినీర్ ఏసుబాబు సోమవారం హెచ్చరించారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దేవీపట్నం మండలం నేలకోట నుంచి అనకాపల్లి వరకు కాలువ ప్రవహిస్తుందని తెలిపారు.
కాలువ పరిసర ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలువలో నీటి ప్రవాహం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...

