Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్‌దీప్‌ను తప్పించొద్దు: పుజారా

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:55 PM జాతీయంక్రీడలు
కుల్‌దీప్‌ను తప్పించొద్దు: పుజారా - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌ను తుది జట్టు నుంచి తప్పించొద్దని చెతేశ్వర్‌ పుజారా సూచించాడు. తొలి టెస్టులో ఒకే వికెట్‌ తీసినప్పటికీ అతడికి మరో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. పిచ్‌ సహకరించకపోయినా వికెట్లు తీసే సామర్థ్యం కుల్‌దీప్‌కు ఉందన్నాడు. ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించనప్పుడు మద్దతుగా నిలిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పుజారా అభిప్రాయపడ్డాడు.

Comments

G
Loading comments...