వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ20 పెట్రోల్‌పై వస్తున్న ప్రచారాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా 100 శాతం పెట్రోల్ కావాలనుకునే వారు అధిక ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల ఇంజన్లకు ఎలాంటి నష్టం జరగదని, మైలేజీపై ప్రతికూల ప్రభావం లేదని ఐఐటీ కాన్పూర్ పరిశోధనల్లో వెల్లడైందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

