Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1600 సిరీస్ నంబర్లు బ్లాక్ వద్దు

సంజయ్ రెడ్డి Jul 14, 2026 9:01 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
1600 సిరీస్ నంబర్లు బ్లాక్ వద్దు - Udayam Digital
ప్రభుత్వ, నియంత్రిత సంస్థల నుంచి వచ్చే 1600 సిరీస్ ఫోన్ కాల్స్‌ను ఏ యాప్ కూడా బ్లాక్ చేయకూడదని ట్రాయ్ స్పష్టం చేసింది. ప్రజలకు అధికారిక సమాచారం చేరవేసేందుకు ఈ నంబర్లను కేటాయించారు. అలాగే ప్రమోషనల్ కాల్స్ కోసం ఉద్దేశించిన 140 సిరీస్ నంబర్లను కూడా డీఎన్‌డీ రిజిస్ట్రీ మినహా మరే ఇతర యాప్ బ్లాక్ చేయడానికి వీల్లేదని ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...