Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యక్తిగత వ్యాఖ్యలను పార్టీకి ఆపాదించొద్దు: వర్మ

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 27, 2026 6:29 PM కాకినాడGeneral
వ్యక్తిగత వ్యాఖ్యలను పార్టీకి ఆపాదించొద్దు: వర్మ - Udayam
2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణమని బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు సరికావని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదించవద్దని సూచించారు. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చి కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కాపుల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...