వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలం దని గ్రామంలో సర్పంచ్ జేట్టవేణి పడిపోతున్న ఆధ్వర్యంలో మంగళవారం అర్హులైన ఆరుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
అర్హులైన వారిని గుర్తించి వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నారాయణ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్ ఉన్నారు.
Comments
Loading comments...

