Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి లో రైస్ మిల్ యజమాని అరెస్ట్

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 6:37 PM మంచిర్యాలGeneral
దండేపల్లి లో రైస్ మిల్ యజమాని అరెస్ట్ - Udayam
సీఎంఆర్ అక్రమ వినియోగం కేసులో రామ లక్ష్మణ్ ఇండస్ట్రీస్ యాజమాని గంప సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి అందజేయాల్సిన 6,286.059 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌లో కేవలం 1,833.511 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చి, 4,452.548 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను అక్రమంగా మళ్లించడంతో రూ. 15.70 కోట్ల నష్టం వచ్చిందన్నారు.

Comments

G
Loading comments...