వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ పై వైసీపీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే రిలే నిరాహార దీక్షలు పేరుతో డీఎస్సీ అభ్యర్థులను అవమానిస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. నిన్న వైసీపీకి సవాల్ విసిరిన ఒక్కరు కూడా రాలేదని ఎద్దేవ చేశారు.
వైసిపి ఐదేళ్లలో ఒక డీఎస్సీ కూడా ఇవ్వలేని నాయకులు ఈరోజు రోడ్లపై కొచ్చి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారని వైసీపీకి గట్టుకాలం వచ్చిందని విమర్శించారు.
Comments
Loading comments...

