Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ స్టేషన్ వద్ద టపాసులు కాల్చిన డీఎంకే శ్రేణులు

Follow Udayam on Google
రచన దేవి Aug 04, 2026 9:47 PM జాతీయంGeneral
పోలీస్ స్టేషన్ వద్ద టపాసులు కాల్చిన డీఎంకే శ్రేణులు - Udayam
నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల కేసులో విచారణ కోసం అదుపులోకి తీసుకున్న డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు ప్రశ్నించిన అనంతరం విడుదల చేశారు. దీంతో తంజావూరు జిల్లా సెంగిపట్టి పోలీస్ స్టేషన్ వెలుపల డీఎంకే కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు సుమారు 90 నిమిషాల విచారణ అనంతరం ఉదయనిధిని పోలీసులు విడుదల చేశారు

Comments

G
Loading comments...