Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎంకేకు ఎండీఎంకే షాక్

Ritika Jun 18, 2026 9:05 AM అల్ ఇండియా 5 views4 days ago
డీఎంకేకు ఎండీఎంకే షాక్ - Udayam Digital
డీఎంకే మిత్రపక్షం ఎండీఎంకే నేతలు వైకో, దురై వైకోలు సీఎం విజయ్‌తో వరుసగా సమావేశం కావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఎండీఎంకే త్వరలో టీవీకేతో జట్టుకట్టే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశాలు కేవలం ప్రజా సమస్యల కోసమేనని వైకో వివరణ ఇచ్చారు. పార్టీ భవిష్యత్తుపై నెలాఖరున జరిగే సాధారణ మండలిలో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎండీఎంకే వైఖరిపై అందరి దృష్టి నెలకొంది.

Comments

G
Loading comments...